Home » BSNL Users
BSNL Offer : బీఎస్ఎన్ఎల్ సరసమైన రీఛార్జ్ ప్లాన్లపై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ అందించే ఈ ఆఫర్ మార్చి 31తో ముగియనుంది. ఈ రీఛార్జ్ ప్లాన్లతో అదనంగా మరో 30 రోజులు వ్యాలిడిటీని పొందవచ్చు.
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ GP-2 కస్టమర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ఫ్రీ కాలింగ్, 1జీబీ రోజువారీ డేటాను సరసమైన ధరకు అందిస్తోంది.
BSNL Recharge Plan : జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికం పోటీదారులు రీఛార్జ్ ప్లాన్లకు 28 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ రూ. 250 లోపు ప్లాన్లకు 40 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
New Telecom Rules : స్పామ్ ఎస్ఎంఎస్, కాల్ డ్రాప్స్, లో-ఇంటర్నెట్ స్పీడ్ సమస్యలను తగ్గించడానికి ట్రాయ్ అక్టోబర్ 1న కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. యూజర్లకు ఏ నెట్వర్క్ టెక్నాలజీ అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు.
BSNL Recharge Plan : ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 60 రోజుల పాటు, ఫ్రీ కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లతో పాటు సుదీర్ఘమైన వ్యాలిడిటీని అందిస్తుంది. దాంతో పాటు, వినియోగదారులు 1జీబీ రోజువారీ డేటాను పొందవచ్చు.
BSNL 5G Launch : బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ యూజర్ల కోసం కొత్త యూఎస్ఐఎమ్ ప్రారంభించనుంది. ఈ కొత్త సిమ్లో 4జీ సిమ్పై మాత్రమే కాకుండా 5జీ సర్వీసును పొందవచ్చు.