Home » call money
Hyderabad : తమతో కూడా గడపాలని యువతికి వీడియోలు పంపారు నిందితుడి స్నేహితులు. లేదంటే వీడియోలు వైరల్ చేస్తామని బాధితురాలిని బెదిరించారు.
కాటేసిన కాల్ మనీ..!_
కర్నూలులో కాల్‌మనీ వ్యవహారం కలకలం రేపింది. తీసుకున్న అసలుతోపాటు వడ్డీ కట్టినా ఇంకా మరింత డబ్బు చెల్లించాలని బాధితురాలిని వడ్డీ వ్యాపరస్తులు చితక బాదారు.
Man suicide with call money harassment : ఏపీలో కాల్ మనీ ఆగడాలు ఆగడం లేదు. కాల్ మనీ వేధింపులకు అనేక మంది బలవుతున్నారు. వేధింపులు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప
family of 5 commits suicide in tamilnadu : తమిళనాడులో దారుణం జరిగింది. వడ్డీవ్యాపారుల వేధింపులు తాళలేక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని వడ్డీ వ్యాపారులు వత్తిడి చేయటంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గ�
విజయవాడలో కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తుపాకుల మహేష్ కారణం అంటూ సెల్ఫీ వీడియో దిగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీలో కాల్‌మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్‌మనీ రాక్షసుల ధన దాహానికి మరో జంట బలైంది.
గుంటూరు జిల్లాలో కాల్ మనీ కలకలం రేపింది. డబ్బులు ఇవ్వకుంటే తన కోరిక అయినా తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి భరించలేని బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
గుంటూరులో కాల్‌మనీ వ్యవహారం కలకలం రేపింది. రత్నారెడ్డి అనే వడ్డీ వ్యాపారి తమ నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు రత్నారెడ్డిప�
కర్నూలు : రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం అని అందరికి చెప్పాలని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి