campaign

    గ్రేటర్ ఎన్నికలు : TRS Vs BJP డైలాగ్ వార్

    November 27, 2020 / 06:49 AM IST

    TRS Vs BJP Dialogue War : గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొంతమంది ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంటే… మరికొందరు రోడ్‌షోలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దీంతో గ్రేటర్‌ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బల్ద�

    మహనీయుల సమాధులు కూల్చాలనడం ఎంఐఎం అహంకారానికి నిదర్శనం : కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి

    November 26, 2020 / 03:57 PM IST

    kishanreddy fire trs and mim : టీఆర్ఎస్, ఎంఐఎంపై కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఇతర పార్టీలపై టీఆర్ఎస్ నేతలు బురదజల్లుతున్నారని పేర్కొన్నారు. గురువారం (నవంబర్ 26, 2020) హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధ�

    ‘రూ.10వేలు ఆపినోళ్లు.. రూ.25 వేలు ఇస్తారా’.. బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్

    November 25, 2020 / 08:34 PM IST

    KTR fire BJP leaders : బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరదసాయం రూ.10వేలు ఆపినోళ్లు.. రూ.25 వేలు ఇస్తారా అని ప్రశ్నించారు. వరద లాగా ఢిల్లీ నుంచి దిగుతున్న కేంద్ర మంత్రులకు స్వాగతమన్నారు. ఈ రాక ఏదో నగరం అకాల వర్షాలతో, వరదలతో..తల్లడిల్లుతున్నప్పుడు సాం�

    గ్రేటర్ ఎన్నికలను ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ తో పోల్చిన బండి సంజయ్

    November 25, 2020 / 02:28 PM IST

    Bandi Sanjay sensational comments : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఏకంగా మరో కొత్త వివాదాన్ని సృష్టించింది. పాతబస్తీపై సర్జికల్‌ స్ట్�

    గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు

    November 24, 2020 / 07:05 AM IST

    Minister ktr road show for ghmc elections : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల బరిలో నిలిచింది ఎవరో తేలింది. గ్రేటర్‌లోని 150 వార్డులకుగాను… మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్‌ఎస్‌ 150స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది. దీంతో అన్ని డివిజన్లలోనూ టీఆర్‌ఎస్

    కాంగ్రెస్ కు విజయశాంతి గుడ్ బై

    November 23, 2020 / 10:22 AM IST

    Vijayashanti goodbye to Congress : గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 2020, నవంబర్ 24వ తేదీ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్న విజయశాంతి..త్వరలోనే బీ

    గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ ప్రచారం.. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తారా

    November 20, 2020 / 05:46 PM IST

    pawan kalyan ghmc elections: గ్రేటర్‌ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకుంది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచార�

    రేపటి నుంచే గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలోకి కేటీఆర్, కూకట్‌పల్లి నుంచి ప్రారంభం

    November 20, 2020 / 04:39 PM IST

    ktr ghmc elections campaign: రేపటి(నవంబర్ 21,2020) నుంచే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతుంది టీఆర్ఎస్‌. రేపటి నుంచి కేటీఆర్ రోడ్‌షోలు ప్రారంభం కానున్నాయి. మొదట కూకట్‌పల్లిలో రోడ్‌షో నిర్వహించనున్నారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్. ఆదివారం(నవంబర్ 22,2020) నుంచి క

    కారు క్యాంపెయిన్ : కేటీఆర్ రోడ్ షోలు, క్లైమాక్స్‌లో కేసీఆర్ బహిరంగ సభ!

    November 20, 2020 / 12:07 AM IST

    TRS Campaign, KTR Roadshow : 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున అంతా తానై నడిపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. సుడిగాలి పర్యటనలు చేసి.. కారు జోరుకి తిరుగులేదని నిరూపించారు. ఇప్పుడు కూడా అదే రూట్‌లో వెళ్తున్నారు కేటీఆర్‌. 20 నియోజకవర్గాల్లో ర

    అమీషాపటేల్‌కు రేప్ చేసి చంపేస్తారేమోనని భయం వేసిందట!!

    October 28, 2020 / 08:47 PM IST

    బాలీవుడ్ నటి Ameesha Patel‌కు భయం పట్టుకుందట. ఇటీవలే బీహార్‌కు వెళ్లి లోక్ జన‌శక్తి పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే.. ‘రేప్ చేసి చంపేస్తారేమోనని ఫీల్ అయ్యా’ అని భయపడ్డానని అందుకే అక్కడి నుంచి బయటపడినట్లు ఆమె చెప్పింది.

10TV Telugu News