Home » capital
ఏపీ రాజధానిపై జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. రాజధానిని తరలించడం లేదని మంత్రి బోత్స సత్యానారయణ ప్రకటించారు. ఏపీ శాసనమండలిలో 2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. మంత్రి బోత్�
అమరావతి రాజధాని ప్రాజెక్టు తప్పని ప్రజలు అంటే తాను క్షమాపణ చెప్తానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఏపీలో రాజధాని రాజకీయం హీటెక్కింది. రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజారాజధాని అమరావతి పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్‌కు &n
బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఏపీకి రెండు రాజధానుల అంశంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రెండు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే అంటున్న టీజీ.. రాయలసీమలో
మరి కొద్దిగంటల్లో రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ విమర్శలకు సమాధానంగా ఈ పర్యటన చేపడుతున్నామంటున్న బాబు...
దేశ రాజధాని ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాల్లో వరుసగా మూడోరోజు వాయుకాలుష్యం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు తెలిపిన ప్రకారం ఢిల్లీలో ఇవాళ(నవంబర్-15,2019)ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI)లెవల్ దాదాపు 500 మార్క్ కు చేరుకుంది. ఇప్పటికే �
ఏపీ రాజకీయాల్లో రాజధాని సెగలు కొనసాగుతున్నాయి. అమరావతి పేరుతో టీడీపీ ప్రభుత్వం దోచుకుందని వైసీపీ ఆరోపిస్తుంటే… రాజధానిపై జగన్ సర్కార్ అసత్య ప్రచారం చేస్తోందని తెలుగు తమ్ముళ్లు తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం �
2016, 2017 సంవత్సరాల్లో ఇదే సీజన్లో అంటే నవంబరు నెలలో ఉన్న కాలుష్యం స్థాయి కంటే తారా స్థాయికి చేరుకుంది. ఉదయం 11గంటల వరకూ మంచు నుంచి ఢిల్లీ బయటపడటం లేదు.
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదా? అమరావతి కేపిటల్ సిటీ కాదా? ఇండియా కొత్త మ్యాప్‌లో కేంద్రప్రభుత్వం ఏపీ రాజధాని పేరును ప్రస్తావించకపోవడం విమర్శలకు తావిచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్ని చూపించినా… అమరావతి మాత్రం మిస్ కావడం జన�
ఏపీలో రాజధాని అంశం మళ్లీ మొదటికి వచ్చింది. రాజధాని అమరావతిపై గందరగోళం మరింత పెరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని గురించి