Home » capital
GN RAO కమిటీకి కొత్త అర్థం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ మోహన్ రెడ్డి కమిటీగా అభివర్ణించారు. ఎవరూ అడగకపోయినా..GN RAO కమిటీ వేశారని, ఈ కమిటీ నిబద్ధత ఏంటీ అని ప్రశ్నించారు. కమిటీకి జగన్ ప్రశ్నాపత్రం లీక్ చేస్తే..జీఎన్ రావు పరీక్ష రాశారని విమర్�
ఏపీ రాజధాని అమరావతిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతం రాజస్థాన్ ఎడారిలా ఉందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏం ఉంది? ఎడారి రాజధాని అవుతుందా? అని ప్రశ్నించారు. రాజధాని అంటే అందరూ గర్వపడేలా ఉండాలనీ..కానీ
ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన చోటే మా సమాధులు కట్టండి అంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. ఏపికి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటించటం..సీఎన్ రావు కమిటికి దానికి సంబంధించని రిపోర్ట్ కూడా ఇవ్వటంతో అమరావతి ప్రాంతంలోని రైతులు తీవ్ర ఆగ్రహ�
ఏపీ రాజధాని అమరావతిని అక్కడి నుంచి తరలించటాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసారు. శుక్రవారం సాయంత్రం నుంచి రైతులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. అమరావతి ప్రాంతంలో సెక్షన్ 144, 30 పోలీసు యాక్ట్ ను పో
పరిపాలన రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి పరిపాలన రాజధాని అవుతుందన్నారు. భీమిలి నియోజకవర్గంలో పరిపాలన
రాజధాని అమరావతిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు నిపుణుల కమిటీ తన నివేదికను సీఎం జగన్ కు సమర్పించింది. అమరావతిలోనే అసెంబ్లీ, రాజ్‌భవన్..మంత్రుల క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని….విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్..
ఏపీ రాజధానిపై సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో మిశ్రమ అభిప్రాయాలు వెలువడ్డాయి. టీడీపీ. జనసేన పార్టీలు తీవ్ర స్ధాయిలో మండి పడ్డాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన�
ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అమలు ఎట్టి పరిస్ధితుల్లోనూ సాధ్యం కాదని, అభివృధ్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృధ్ధి చెందుతుందని ఏపీ క్రెడాయ్ ప్రతినిధులు వివరించారు. సీఎం జగన్ మంగళవారం అసెంబ్లీ లో రాజధానిపై చేసిన ప్రకటన వల్�
ఆంధ్రాకు 3 రాజధానులు తుగ్లక్ చర్యగా అభివర్ణించారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు రాజధాని అంశంపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో టీడీపీకి చెందిన 9 మంది శాసనసభ్యులను స్�
ఉభయ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి 23 ఇనిస్టిట్యూషన్స్ వచ్చాయని వాటిలో ఏఒక్కటి వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు రాలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఏపీ శాసనసభలో ఈ రోజు రాజధాని అమరావతి పై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ…