-
Home » captain Rohit Sharma
captain Rohit Sharma
కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఆల్ టైం రికార్డు.. ధోని, కోహ్లీల వల్ల కాలేదు..
కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
టెస్టు ఫార్మాట్ క్రికెట్లో రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు.. వారిద్దరి తరువాత హిట్‌మ్యానే
రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ స్కోర్ లకే పెవిలియన్ బాట పట్టాడు.
విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఆస్ట్రేలియా సిరీస్ చివరిదా.. గంగూలీ ఏం చెప్పాడంటే?
కోహ్లీ ఒక ఛాంపియన్ బ్యాటర్. అతను గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. 2014లో నాలుగు సెంచరీలు, 2018లో కూడా సెంచరీ సాధించాడు.
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఆ ఇద్దరు ఆటగాళ్లపై వేటు తప్పదా.. వాళ్లెవరంటే ..
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో న్యూజిలాండ్ గెలిచినా.. డ్రా చేసినా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకోవడంలో భారత్ జట్టుకు పెద్ద సమస్యే. అందువల్ల వచ్చే రెండు టెస్టు మ్యాచ్‌లు భారత్ జట్టుకు చాలా కీలకం.
శ్రేయాస్ అయ్యర్ సూపర్ డైరెక్ట్ త్రో.. షాకైన కమిందు.. వీడియో వైరల్.. రోహిత్ ఏమన్నాడంటే..
ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో వన్డేలో శ్రేయాస్ అయ్యర్ వేసిన డైరెక్ట్ త్రో మ్యాచ్ కు హైటెల్ గా నిలిచింది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్ ను అర్ష్ దీప్ వేశాడు.
రోహిత్ శర్మలో అద్భుతమైన నాయకుడిని చూశాను.. ఆరోజు జరిగిన ఘటనను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన అశ్విన్
నా తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసిన రోజు రోహిత్, ద్రవిడ్ నా గదికి వచ్చారు. ఆలోచించడం మానేసి మీ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లు అంటూ రోహిత్ సూచించగా..
ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా హవా.. మూడు ఫార్మాట్లలోనూ టాప్
ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా ఐసీసీ ర్యాంకుల్లోనూ ఆధిపత్యం చాటింది. మూడు ఫార్మాట్లలోనూ నంబర్‌వన్‌గా నిలిచింది.
రోహిత్ పై అభిమానం.. సర్ఫరాజ్ ఖాన్ ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర ఫొటో
సర్ఫరాజ్ ఖాన్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అంటే ఎంతో అభిమానం. రోహిత్ తన ఫేవరెట్ ప్లేయర్ అని గతంలో పలుసార్లు వెల్లడించాడు.
టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్స్.. నెట్స్‌లో చమటోడ్చిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
టీమిండియా సౌతాఫ్రికాలో రెండు టెస్టులు ఆడుతుంది. మొదటి టెస్టు 26న సెంచూరియన్‌లో ప్రారంభమవుతుంది. 26 నుంచి 30వరకు తొలి టెస్టు జరుగుతుంది.
రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేసిన గంభీర్.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశాడు
ఒక ఆటగాడిని ఎందుకు తొలగించాలి? ఎందుకు ఎంచుకోవాలి అనేదానికి ప్రమాణం వయస్సు కాకూడదు. ఫామ్ మాత్రమే ప్రమాణంగా ఉండాలని గంభీర్ అన్నారు.