Home » Chaitanya Rao
హనీమూన్ ఎక్స్ప్రెస్ అని సాగే ఈ టైటిల్ సాంగ్ ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు.
హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా నుంచి రెండు రొమాంటిక్ మెలోడీ పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా మూడో పాటను విడుదల చేసారు.
బిగ్బాస్ ఫేమ్ అర్జున్ అంబటి ప్రధాన పాత్రలో నటించిన ‘తెప్పసముద్రం’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు చూపిస్తుంది.
'షరతులు వర్తిస్తాయి' సినిమా ఓ మధ్యతరగతి కుటుంబాల కథ. సాఫీగా సాగిపోతున్న మధ్యతరగతి కుటుంబాల్లో డబ్బుల ఆశ రావడంతో వారి జీవితాలు ఎలా మారిపోయాయి అనేది తెరపై చూడాలి.
షరతులు వర్తిస్తాయి సినిమా నుంచి ఓ మోటివేషనల్ సాంగ్ ని కేటీఆర్ రిలీజ్ చేశారు.
తెప్ప సముద్రం టీజర్ ని అల్లరి నరేష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
తాజాగా షరతులు వర్తిస్తాయి సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ని ఇటీవల ఆర్జీవీ రిలీజ్ చేయగా ఇప్పుడు ఒక మెలోడీ పాటని రిలీజ్ చేసారు.
'షరతులు వర్తిస్తాయి' టీజర్ రిలీజ్.. చిరంజీవి - విజయశాంతిల ప్రేమకథ..
'షరతులు వర్తిస్తాయి' సినిమా నుంచి 'పన్నెండు గుంజల పందిర్ల కిందా ..' అని సాగే పెళ్లి లిరికల్ సాంగ్ ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా రిలీజ్ చేశారు.