Home » challans
అతడో నకిలీ ట్రాఫిక్ పోలీసు. రోజూ వారిలాగా డ్రెస్ చేసుకుని, నిజమైన ట్రాఫిక్ పోలీసులతో కలిసి పోయి డ్యూటీ చేసేవాడు. చలాన్ల పేరుతో అక్రమ వసూళ్లే అతడి లక్ష్యం. మిగతా పోలీసులకు అనుమానం వచ్చి ఆరాతీయగా అసలు విషయం తెలిసింది.
ట్రాఫిక్ చలాన్లు కట్టలేక ఓ వ్యక్తి బైక్ను తగలబెట్టాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారంటూ.. వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు ఖాళీగా ఉందని రయ్ మని దూసుకెళ్తున్నారా? పోలీసులు ఎవరూ లేరు కదా అని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? అయితే మీ జేబుకి చిల్లు పడినట్టే. ఫుల్ జోష్ లో ఉన్న మీ స్పీడ్ కు బ్రేక్ లు వేసినట్టే. ఎంత చెప్పినా వినని వారిని గాడిన పెట్టేందుకు పోల�
ఏపీలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ప్రభుత్వం కట్టడి చర్యలతో మంచి ఫలితాలు సాధించినప్పటికీ.. వైరస్ అంతకంతకు విజృభింస్తుండడంతో సర్కార్ మరోసారి అప్రమత్తమైంది.
కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే… కొంతమంది పోకిరీలు పనీ పాటా లేకుండా రోడ్లపై కి వచ్చి ద్విచక్ర వాహానాలతో స్వైర విహారం చేయటం మొదలెట్టారు. గత రెండు వారాల్లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి బీహ
ఆగస్టు నుంచి అక్టోబర్ 10 మధ్య జారీ చేసిన ఒకటిన్నర లక్షల చలాన్లను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఉపసంహరించుకోవాలనుకుంటున్న చలాన్లలో ఎక్కువగా జాతీయ రహదారి 24పై ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నవారికి విధించినవే ఉన్నట్లు ట
రోడ్లపై సురక్షితమైన ప్రయాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న వాహన చట్టంలో భారీ మార్పులు
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి 80 చలానాలు ఒకే సారి చెల్లించిన వాహనదారుడు