Home » Chandini Chowdary
గత కొన్ని రోజులుగా చాందినిపై SRH ఫ్యాన్స్ విమర్శలు చేశారు.
యేవమ్ సినిమాతో కూడా చాందిని మరో కొత్త కథ, పాత్రతో రాబోతుందని తెలుస్తుంది.
ఇటీవల 'గామి'తో హిట్ కొట్టిన చాందిని చౌదరి తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా మెరిపించింది.
‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్ చూస్తుంటే చాలా ఆసక్తిగా ఉంది.
ప్రముఖ ఓటీటీ జీ5 లో గామి సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
విశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రం 'గామి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఎప్పుడు..? ఎక్కడ ప్రసారం కాబోతుంది..?
గామి సినిమా చూసిన తర్వాత అందరూ చాందిని చౌదరిని అభినందిస్తున్నారు.
సెల్ఫీలు తీసుకుంటున్న ఫ్యాన్స్ వద్ద నుంచి ఫోన్లు లాగేసుకున్న విశ్వక్ సేన్. వీడియో వైరల్..
గామి సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించి సక్సెస్ తో దూసుకుపోతుంది.
'గామి' కలెక్షన్స్ జోరు మాములుగా లేదుగా. ఈ స్పీడ్ చూస్తుంటే మొదటి వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ సాధించేలా కనిపిస్తుంది.