Home » Chandra Mohan
చంద్రమోహన్ సినిమాల మీద, తన వర్క్ మీద ఎంత కమిట్మెంట్ తో ఉంటాడో ఒక్క సంఘటనతో తెలియచేయొచ్చు.
చంద్రమోహన్ మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన గొప్ప నటుడు తమ మధ్య లేరనే వార్తను అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రమోహన్ కడసారి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
చంద్ర మోహన్ భార్య జలంధర కూడా ప్రముఖ రచయిత్రి. దాదాపు 100 కు పైగా కథలు, పలు నవలలు రాశారు ఆమె.
సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతికి రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపారు. ఏపీ సీఎం జగన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నారా లోకేశ్ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.
చంద్రమోహన్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. గత జనరేషన్ కి హీరోగా ఎన్నో మంచి మంచి సినిమాలతో మెప్పించిన ఆయన ఈ జనరేషన్ లో తండ్రి పాత్రలతో మెప్పించి దగ్గరయ్యారు.
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. నేడు ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు.
తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, ఇటువంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్లకి కఠినంగా శిక్ష పడాలని సీనియర్ నటులు చంద్ర మోహన్ అన్నారు..
‘శంకరాభరణం’ చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు..
నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న కళాత్మక దృశ్యకావ్యం ‘శంకరాభరణం’..