Home » Chhattisgarh
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అమిత్ షా మాట్లాడారు.
గత రెండేళ్లలో 800 మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటివరకు 200 మంది లొంగిపోయారు.
ఆ ప్రాంతం నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
కొత్తగా చేరిన ఉద్యోగులు కూడా దాన్ని నిజమైన బ్యాంక్‌గానే భావించి, మంచి జాబ్ దొరికిందని సంబర పడిపోయారు.
ఆల్ఇండియా బుచ్చిబాబు టోర్నమెంట్ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది.
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు.
పంద్రాగస్టు వేడుకలతోపాటు, వివిధ కార్యక్రమాల్లో శాంతి, స్వేచ్ఛకు చిహ్నంగా పావురాలను ఎగురవేయడం భారత్ లో ఆనవాయితీ..
మొత్తం 1400 మంది భద్రతా బలగాలు ఈ కూంబింగ్‌లో..
ముల్లును ముల్లుతోనే తీయాలనే మాటను వినే ఉంటారు.. మావోయిస్టు వేటకోసం రంగంలోకి దిగిన మహిళా పోలీస్ కమాండోలు ఈ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కోనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు.