Home » Chhattisgarh
ఒడిశా నుండి నిషేధిత వస్తువులను సేకరించి బలోడా బజార్‌కు తీసుకెళ్తున్నట్లు పట్టుబడిన నిందితుడు విచారణలో వెల్లడించినట్లు అధికారి తెలిపారు. కేసున నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.
మావోయిస్టుల క్యాంపుల్లో పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనేవున్నాయి.
ఘటనాస్థలిలో ఏకే 47, ఎస్ఎల్ఆర్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మొహల్లా మాన్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్ సాయి బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి నేరుగా మంత్రివర్గానికి చేరుకున్నారు
దేశంలో బుధవారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా విష్ణు సాయి బుధవారం (నేడు) ప్రమాణస్వీకారం చేయనున్నారు....
మూడు రాష్ట్రాల సీఎం పదవికి బీజేపీ ఖరారు చేసిన పేర్లను బట్టి చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించడంతో పాటు.. 2024కి రాజకీయ రంగం సిద్ధం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నికైన రమణ్ సింగ్ ఛత్తీస్‌గఢ్ బీజేపీ ప్రభుత్వంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి కూడా సీఎం రేసులో ఉన్నారు.
ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో నాలుగైదు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకొని ...
రాజస్థాన్ పరిస్థితి విచిత్రంగా ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువే అయినప్పటికీ రాష్ట్రంలో బలమైన నేతగా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఉన్నారు
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు విపక్షాల ఓటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఓడిపోయిన వారు పార్లమెంటులో తమ ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేయవద్దంటూ ప్రధాని సెటైర్లు విసిరారు