Home » Chhattisgarh
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మంగళవారం ప్రారంభమైన మొదటి దశ పోలింగ్ పర్వంలో నక్సలైట్లు పేలుడుకు పాల్పడ్డారు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో మంగళవారం పోలింగ్ ప్రారంభం అయిన గంటలోపే తొండమార్క ప్రాంతంలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు.....
ఆ తర్వాత మేనిఫెస్టోపై విలేకరుల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాకేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరోవైపు, విలేకరుల సమావేశం అనంతరం ఆయనమాట్లాడుతూ.. తాను పార్టీతోనే కొనసాగుతానని చెప్పారు
మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు భూపేష్ బఘేల్‌కు 508 కోట్ల రూపాయలు ఇచ్చారని శుక్రవారం (నవంబర్ 3) ఈడీ పేర్కొంది. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
బ్యాలెట్ బాక్స్, భద్రతా దళ సిబ్బందితో పోలింగ్ సిబ్బంది తమ బేస్ ఏరియాలోకి ప్రవేశించవద్దని బీజాపూర్‌లో నక్సలైట్లు హెచ్చరికలు జారీ చేశారు. నక్సలైట్లు ఇచ్చిన కరపత్రాలపై పోలింగ్ సిబ్బంది తమ ఏరియాలోకి రావద్దని స్పష్టంగా రాసిపెట్టారు
దేశంలో రామమందిర ఉద్యమం తర్వాత రాజకీయాల్లో ఎందరో సాధువులు ఆవిర్భవించారు. వీరిలో ఉమాభారతి, సత్పాల్ మహరాజ్, చిన్మయానంద్, యోగి ఆదిత్యనాథ్, సాక్షి మహరాజ్ వంటి పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు
కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండడంతో పాటు భూపేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవడంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది.
ఓ వ్యక్తి నామినేషన్ వేసేందుకు చిల్లర నాణాలతో వెళ్లాడు. దీంతో అధికారులు నామినేషన్ ను తిరస్కరించారు.
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనలు, సోషల్ మీడియాలో వస్తున్న ప్రక్రియలు చూస్తుంటే.. ఈ అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్ సభ ఎన్నికల వరకు రాజకీయ ఎజెండా ఏమిటో స్పష్టమవుతోందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
అంతకుముందు ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడి ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉండేవారు.
ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రాశి బగ్గా బీటెక్ చదివింది.