Home » Chiranjeevi birthday
కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే అంత త్వరగా గుర్తుపట్టలేకపోవచ్చు ఏమో కానీ మెగాస్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi) అంటే తెలియని వారండరు అంటే అతిశయోక్తి కాదేమో.
సోమవారం ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్ని నిజామాబాద్ గడికోటలో అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నారు.
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో లైగర్ టీం గతంలో గాడ్ ఫాదర్ సెట్ లో చిరంజీవిని కలిసిన వీడియోని షేర్ చేస్తూ మెగాస్టార్ కి స్పెషల్ గా విషెష్ తెలిపారు.
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి పాత ఫొటోలు మీ కోసం..
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు కొన్ని కోట్ల తెలుగు ప్రజలకి ఇష్టం, గర్వం. తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని మార్చేసి తన 'స్టైల్'లో రికార్డులు కొట్టిన ఏకైక హీరో. కొన్ని దశాబ్దాలు సినీ పరిశ్రమని ఏలిన 'రాజా విక్రమార్క'. కోట్లల్లో పారితోషికం, కోట్ల మంది అభి�
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఉండటంతో ఒక రోజు ముందే ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వాలని భోళాశంకర్ సినిమా రిలీజ్ డేట్ ని రివీల్ చేశారు చిత్ర యూనిట్. ప్రస్త్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా..............
మెగాస్టార్ చిరంజీవి తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్రపురి కాలనీలోని పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రి తన వచ్చే పుట్టిన రోజు నాటికి అందుబాటులోకి తీ�
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న ఉండటంతో, ఆరోజున మెగా ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా ఉండదు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఏ
ఇటీవల గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలని ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా తీర్చిదిద్ది ఫ్యాన్స్ కోసం థియేటర్స్ లో స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పోకిరి సినిమాని............
మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న తన పుట్టినరోజు వేడుకలను ఇద్దరు తమ్ముళ్లు, కుటుంబ సభ్యులతో అదే రోజున రాఖీ పౌర్ణమి కావడంతో మెగా ఇంట రెండు పండుగలతో సందడిగా మారింది.