Home » citadel
ముంబైలో అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కి సమంత, నాగచైతన్య హాజరయ్యారు.
బన్నీ కోసం హనీగా మారిన సమంత. కొత్త వెబ్ సిరీస్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన సమంత.
తన యాక్టింగ్ రోల్ మోడల్ అల్లు అర్జున్ అంటున్న సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
మలేషియా సెలయేరులో సమంత బికినీ హాట్ షో. ఆ ఫోటోలు చూసిన ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీస్ సైతం.. ఉఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తండ్రి కాబోతున్న బాలీవుడ్ హీరో. మేము తల్లిదండ్రులు కాబోతున్నాము. మాకు మీ అందరి ప్రేమ, అశీసులు కావాలంటూ ఫోటో షేర్ చేసారు.
తాజాగా సిటాడెల్ సిరీస్ డబ్బింగ్ వర్క్స్ మొదలుపెట్టింది సమంత.
నటిగా, బ్రాండ్ అంబాసడర్‌గా, బిజినెస్ ఉమెన్‌గా ఫుల్ స్వింగ్ లో ఉన్న సమంత తాజాగా నిర్మాతగా కూడా మారబోతున్నారు.
సమంత మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా సమంత విదేశాలు నుంచి ఇండియా తిరిగొచ్చింది.
ప్రస్తుతం బాలిలో హాలిడే ట్రిప్ లో ఉన్న సమంత.. బుల్లి నిక్కరిలో తన స్నేహితురాలితో కలిసి వేసిన స్టెప్పులు అదరహో అనిపించేలా ఉన్నాయి. ఆ వీడియో చూశారా..?
సమంత మయోసైటిస్ చికిత్స కోసం అమెరికాకు వెళ్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సమంత మెడికల్ ట్రీట్మెంట్ కాకుండా మెడిటేటివ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది.