Home » citizenship
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు..క్రమ క్రమంగా దేశంలోని వివిధ యూనివర్సిటీలకు పాకుతున్నాయి. ఢిల్లీలోని JNU, జామియా వర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, కోల్ కతా జాదవ్ యూనివర్సిటీ, వారణాసిలోని బనారస్ హిందూ వర్సిటీ, యూపీలోని ఆలీఘడ్
తమకు ఇక్కడ భయం భయంగా ఉంది..ఇక్కడి నుంచి వెళ్లిపోతాం..పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొడుతున్నారంటూ..స్టూడెంట్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై లాఠీఛార్జీ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం కరెక్టు కాదంటున్నారు.
ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై ఆయన రెస్పాండ్ అయ్యారు. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం మీడియాతో మాట్లాడారు. జామియా మిలియా ఇస్లామియా యూని
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడి బీభత్సాన్ని సృష్టించింది. పౌరసత్వపు బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకారులు చేపడుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు
పౌరసత్వ సవరణ బిల్లు (CAB) దేశీయ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సమ్మతితో కొత్త చట్టంగా రూపుదాల్చింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించడం పట్ల ఇతర రాజకీయ పార్టీలతో పాటు దేశ వ్యాప్తంగా వ్యతిరేకత నెలక�
ఇవాళ(నవంబర్-4,2019) కేంద్రమంత్రివర్గం ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు పరిధి నుంచి కొన్ని ప్రాంతాలకు మినహాయింపు లభించింది. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లోని ఇన్నర్ లైన్ పర్మిట్ ఏరియాలకు ఈ బిల్లు వర్తించదు. భారత పౌరులు కొన్ని రాష్ట్రాల్లోన�
జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు ఇవాళ(డిసెంబర్-4,2019) కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈ వారంలోనే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రశేశపెట్టనుంది ప్రభుత్వం. – అసలు ఏంటీ పౌరసత్వ(సవరణ)బిల్లు? ఆఫ్ఘనిస్థా
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు మరోసారి హైకోర్టుకు చేరింది. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ వేశారు.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు షాక్ తగిలింది. మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ తేల్చింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసింది.