Home » CM MK Stalin
తమిళనాడులో మరో లాకప్ డెత్ ఘటన చోటు చేసుకుంది. పది రోజుల వ్యవధిలో ఇది రెండో కేసు. తిరువణ్ణామలై జిల్లాలోని తత్తరణై కి చెందిన తంగమణి అనే వ్యక్తిని కల్తీ మద్యం విక్రయాలపై పోలీసులు విచారణ నిమిత్తం ఏప్రిల్ 26న అదుపులోకి తీసుకున్నారు.
మద్యం తాగి వాహానం నడపడమే కాక మహిళా ఎస్సై పై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎస్సై దేహుశుధ్ది చేసింది.
రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకున్నవారికి నగదు బహుమతి ఇస్తాం అంటూ సీఎం స్టాలిన్ కొత్త పథకం ప్రకటించారు.
గవర్నర్ నీట్ బిల్లును 142 రోజుల పాటు తనవద్దే ఉంచుకొన్నారని, సరిగ్గా మెడికల్ అడ్మిషన్లు ప్రారంభమైన సమయంలోనే స్పీకర్‌కు పంపించారని స్టాలిన్ ఆరోపించారు...
మేకలు దొంగతనం చేసిన తమను విడిచి పెట్టమని ఎంత బతిమలాడినా ఎస్సై కనికరించకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు
చెన్నై మునిగిపోతుందా? వామ్మో.. ఏంటా వర్షాలు.. ఎక్కడ చూసినా వరదే..! ఎటుచూసినా నీరే..! నదులు ఉప్పొంగుతున్నాయి..! అటు వాయుగుండం తీరం దాటేసింది..!
చెన్నై నగరాన్ని వరుణుడు వీడడం లేదు. కుంభవృష్టి కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా వరద ముప్పు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
స్టాలిన్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల్లో తిరుగుతూ సీఎం అయినా.. తాను మిలో ఒకడినే అని చాటిచెబుతున్నారు.
సూర్య - జ్యోతిక దంపతులు తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసి కోటి రూపాయాల చెక్కునందజేశారు..
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన నాటి నుంచి స్టాలిన్ పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వారివద్దకు వెళ్తున్నారు స్టాలిన్.