Home » CM Revanth Reddy
జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణలో ప్రాజెక్టులను కాంగ్రెస్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించిందని హరీశ్ రావు చెప్పారు. కేసీఆర్ ఏనాడూ కూడా అప్పగించలేదని అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ సూచనలతోనే అప్పట్లో విభజన చట్టం రూపొందించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
వెంకయ్య నాయుడుకు రాష్ట్రపతి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి.. ఆయన రాష్ట్రపతి కావాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నంది అవార్డులపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. మాట అనడం.. మాట పడటం తన వల్ల కాదని అందుకే రాజకీయాలకి తాను పనికిరాలేదేమో అంటూ మాట్లాడారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పద్మ విభూషణ్ అవార్డులు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవిలతో పాటు పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడోసారి మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో తెలంగాణ బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదంముద్ర వేయనుంది. బడ్జెట్ లో నిధుల కేటాయింపు, బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా క్యాబినెట్ ఖరారు చేయనుంది.
సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. చిరు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..
70ఏళ్ల వ్యక్తి కేసీఆర్ ను నోటికొచ్చినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎం స్థాయి మరిచి కేసీఆర్ ను తిడుతున్నారనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖర్చులు ప్రభుత్వం బయట పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. 100 రోజుల తరువాత మేము ప్రశ్నిస్తామని అన్నారు.