CM

    తమ్ముడు స్టాలిన్ ఎప్పటికీ సీఎం కాలేడు…అళగిరి

    January 4, 2021 / 09:43 PM IST

    M K Stalin will never become CM మరికొన్ని నెలల్లో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సమయంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఎప్పటికీ తమిళనాడు ముఖ్యమం

    అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మాణం..బీజేపీ ఎమ్మెల్యే కూడా

    December 31, 2020 / 05:10 PM IST

    BJP’s Lone Kerala MLA Backs Resolution Against Farm Laws నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం గురువారం(డిసెంబర్ 31) అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు గురువారం ప్రత్యేకంగా సమావేశమైన కేరళ అసెంబ్లీ… ముఖ్యమంత్రి పి

    ఎన్డీయేలో టెన్షన్ : బీహార్ సీఎంగా తేజస్వీ యాదవ్…విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా నితీష్!

    December 29, 2020 / 06:05 PM IST

    Tension in NDA camp గత వారం అరుణాచల్ ప్రదేశ్ లో 6గురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామం బీహార్ లోని జేడీయూ-బీజేపీ స్నేహబంధంపై ప్రభావం చూపే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా ఉండి మర

    డిసెంబర్-13న ఏం జరుగనుంది…త్రిపుర సీఎం రాజీనామా ఖాయమా?

    December 8, 2020 / 10:30 PM IST

    Will Biplab Deb step down as Tripura CM? త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్-13న తాను అగర్తలాలోని వివేకానంద స్టేడియంకి వెళ్లి తాను సీఎంగా కొనసాగాలా,వద్దా అని త్రిపుర ప్రజలను అడుగుతానని తెలిపారు. ఒకవేళ ప్రజలు తనకు మద్దతు తెలుపకపోతే..పార్ట�

    కేరళ RGCBకి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ‘గోల్వాల్కర్’ పేరు…కేంద్రానికి సీఎం విజయన్ లేఖ

    December 6, 2020 / 04:47 PM IST

    Kerala Chief Minister To Centre తిరువనంతపురంలోని రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ(RGCB)రెండో ప్రాంగణానికి దివంగత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త “ఎం.ఎస్ గోల్వాల్కర్​” పేరు పెట్టాలని నిర్ణయించినట్లు శుక్రవారం(డిసెంబర్-4,2020)కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హ�

    నాశనం చేస్తా…పళ్లు కొరుకుతూ సీఎం సీరియస్ వార్నింగ్

    December 3, 2020 / 07:28 PM IST

    Madhya Pradesh Chief Minister “లవ్ జీహాద్”కి వ్యతిరేకంగా చట్టం చేయబోతున్నట్లు ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో హిందూ మ‌తానికి చెందిన అమ్మాయిల‌ను…ముస్లింలు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేసుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు వ

    కర్ణాటక సీఎం రాజకీయ కార్యదర్శి సంతోష్‌ ఆత్మహత్యాయత్నం

    November 28, 2020 / 08:40 AM IST

    Yediyurappa’s political secretary attempts suicide : కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజకీయ కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ ఆత్మాహత్యాయత్నం చేశారు. డాలర్స్ కాలనీలో నివాసం ఉండే సంతోష్ శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఆయన గదిలో పడిపోయి ఉండటం గమనించి

    మోడీ హైదరాబాద్ టూర్:‌ కేసీఆర్ అక్కర్లేదు… పీఎంవో ఆదేశాలు

    November 28, 2020 / 04:20 AM IST

    Modi’s Visit to Hyderabad, Protocol differs ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పీఎంవో కార్యాలయం కొత్త నిబంధనలు జారీ చేసింది. శనివారం(నవంబర్-28,2020) మోడీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా హకీంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు స్వాగతం తెలపడానికి కేవలం ఐదుగురు అధికారులకు మ�

    ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన

    November 21, 2020 / 05:16 AM IST

    CM to lay stone for Ameenabad fishing harbour : ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈ సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రూపొందించే మహత్తర ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుప్థాపన చేయనున్నారు. 2020, నవంబర్ 21వ తేదీ శనివారం వర్చువల్ విధానం ద్వారా..ఫిషింగ్ హార్బర్లకు శంకు�

    ఏడోసారి బీహార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్

    November 16, 2020 / 05:00 PM IST

    Nitish Kumar:ఏడోసారి బీహార్ సీఎంగా ఇవాళ(నవంబర్-16,2020)నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. బీహార్ గవర్నర్ పఘు చౌహాన్ నితీష్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. వరుసగా నాలుగోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం చేయగా… బీహార్ డిప్యూటీ సీఎంలుగా బీజేపీ న�

10TV Telugu News