-
Home » cockroach
cockroach
శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఆరోపణల వెనుక కుట్ర కోణం..! సీసీటీవీ ఫుటేజ్‌తో బట్టబయలు..
లడ్డూ ప్రసాదంలో బొద్దిక అంటూ కావలికి చెందిన వ్యక్తి కుట్రపూరితంగా గొడవకు దిగారని శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో.
భవిష్యత్తులో మనం బొద్దింక పాలను తాగుతామా? ఆవు పాల కంటే బెటర్.. అంతేకాదు..
జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టల్లాగ్రఫీలో ప్రచురితమైన ఒక అధ్యయనంలోని వివరాలు బయటకు వచ్చాయి.
బిర్యానీలో బొద్దింక.. కస్టమర్ నిలదీయడంతో బుజ్జగించే ప్రయత్నం చేసిన రెస్టారెంట్ యాజమాన్యం...
ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక కనిపించడంతో రెస్టారెంట్ మేనేజ్మెంట్ను కస్టమర్ నిలదీయడంతో బుజ్జగించే ప్రయత్నం చేసిన యాజమాన్యం..
ఇప్పుడు 'కాక్రోచ్' మీద సినిమా.. ఆడదాని దెబ్బకు చస్తుంది..
దసరా సందర్భంగా నిన్న ఈ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.
Vande Bharat Express : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వడ్డించిన ఆహారంలో బొద్దింక .. స్పందించిన IRCTC
వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తూ IRCTC అందించిన ఆహారం చూసి ఓ వ్యక్తి షాకయ్యాడు. అతనికి ఇచ్చిన చపాతీకి బొద్దింక అంటుకుని కనిపించింది. ఆందోళనకు గురైన వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం అతని పోస్టు వైరల్ అవుతోంది.
Met Gala 2023: ప్రపంచ ప్రసిద్ధ తారల కోసం వేసిన రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వెళ్లిన బొద్దింక
Met Gala 2023: న్యూయార్క్ లోని మెట్రోపొలిటియన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో బొద్దింక కూడా క్యాట్ వాక్ చేసి ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించిందంటూ సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలుతున్నాయి.
Cockroach in Jamun : గులాబ్ జామూన్లో బొద్దింక..కష్టమర్ కు రూ.55 వేల పరిహారం ఇవ్వాలని తీర్పు
హోటల్ వెళ్లిన కష్టమర్ గులాబ్ జామూన్స్ ఆర్డర్ ఇవ్వగా తెచ్చిన ఇచ్చిన జామూన్ల బౌల్ లో ఓ బొద్దింక ఉంది. దీంతో సదరు వ్యక్తి రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు పెట్టి భారీ పరిహారం పొందాడు.
Nivetha Pethuraj : ఫ్రైడ్ రైస్‌లో బొద్దింక.. సినీ నటికి చేదు అనుభవం
సినీ నటి నివేదా పేతురాజ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ లో బొద్దింక ఉంది. దీంతో రెస్టారెంట్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
చెవిలో బొద్దింక.. ప్రాణాలతో బయటకు తీసిన డాక్టర్
ఇండియా కల్చర్ తో పోలిస్తే ఎక్కువ జంతుజాలాల్ని తినేసేది చైనా వాళ్లే. కడుపులో ఏ పురుగైనా అరిగించుకోలగరు కానీ, చెవిలో దూరిన పురుగు సంగతేంటి మరి. ఇటీవల చెన్ అనే ఓ చైనా యువతి చెవిలో మాత్రం ఓ బొద్దింక దూరి ఏకంగా గూడు కట్టేసుకుంది. లోపలికి ఎప్పుడు �
బొద్దింక ఉందని..IndiGoకు రూ. 50 వేల ఫైన్
బొద్దింక ఉందని సమాచారం ఇచ్చినా..స్పందించని IndiGoకు రూ. 50 వేల ఫైన్ విధించింది. పుణె జిల్లా వినియోగదారుల న్యాయస్థానం. 2018 నుంచి ఈ కేసు కొనసాగుతోంది. చివరకు తీర్పునివ్వడంతో దీనికి ఫుల్ స్టాప్ పడింది. వివరాల్లోకి వెళితే… స్కంద్ అసీమ్ బాజ్ పాయ్, సుర�