Home » Congress government
ఈ క్రమంలోనే కోర్టుకు వెళ్తే తగిన ఆధారాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తాము కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదిక కావాలని సీఎస్ను కోరామని చెప్పేందుకే హరీశ్రావు, కేసీఆర్ పేర్లతో వేర్వేరుగా లేఖలు ఇచ్చారట.
వేములవాడలో కోడెలు మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక కామెంట్స్ చేశారు.
సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించింది.
ఇలా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వార్తల్లో నిలుస్తున్నారు.
దాడికి పాల్పడ్డ వాళ్లు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా.. వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.
రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదన్నారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు.
ఏడాది కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, పేదలను ఇబ్బంది పెడుతున్నారు. ఒక రైతుబంధు మాత్రమే కాదు అనేక మోసాలు జరుగుతున్నాయి.
Raithu Barosa : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..
ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని తెలంగాణ డీజీపీని కోరుతున్నానని హరీశ్ రావు అన్నారు.