Home » Congress
సరైన దిశలో కేంద్ర ప్రభుత్వం నేడు మొదటి అడుగు వేసిందని మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిం�
కరోనాపై పోరాటంలో భాగంగా 21రోజులు దేశవ్యాప్త లాక్ డౌన్ కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి,కేంద్రానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దుతు తెలపడం మనందరి బాధ్యత అని కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. మోడీ పిలుపునిచ్చిన �
కరోనా భయపెడుతోంది. జనాన్ని బయటకు రావొద్దని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, అవేవీ తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు పట్టినట్టు
ఇవాళ(మార్చి-23,2020)సాయంత్రం 7గంటలకు మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో మెజార్టీ కోల్పోయిన కమల్ నాథ్..గత గురువారం బలపరీక్షను �
శుక్రవారం(మార్చి-20,2020) కమల్ నాథ్ సర్కార్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఇవాళ(మార్చి-19,2020)ఆదేశాలు జారీచేసింది. సభ్యులంతా చేతులెత్తి ఓటింగ్ లో పాల్గొనాలని, చాలా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరగాలని, విశ్వాస పరీ�
రాజకీయాల్లో పైకి ఎదగాలంటే ప్రత్యర్థులనే కాదు.. సొంత పార్టీ నేతలను తొక్కేసుకుంటూ పోవలసిందే. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన
కమల్ నాథ్ ప్రభుత్వానికి మధ్యప్రదేశ్ గవర్నర్ షాక్ ఇచ్చారు. కరోనా వైరస్ దృష్యా మార్చి-26వరకు సభను వాయిదా వేస్తూ ఇవాళ ఉదయం అసెంబ్లీ స్పీకర్ ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత…మంగళవారం(మార్చి-17,2020)అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలంటూ కమల్ నాథ్ సర�
రాష్ట్రంలో రైతును రాజును చేసేంతవరకు, ఎంత పెట్టుబడి పెట్టేందుకైనా సిధ్దమేనని, సాగునీరు తెచ్చేంతవరకు విశ్రమించమని….సజల సృజల సస్యశ్యామల తెలంగాణ సాకారం చేసేంతవరకు అవిశ్రాంతంగా పని చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. శాసన సభలో ఈరోజు ఆయన ద్�
కమల్ నాథ్ సర్కార్ ను తాత్కాలికంగా కరోనా వైరస్ కాపాడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మార్చి-16,2020)మధ్యప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయం ప్రకారం గవర్నర్ లాల్జీ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. తన ప్రసంగ సమయంలో గవర్నర్ సోమవారమే స్వయంగ
ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ కమలం ఉక్కిరిబిక్కిరిచేస్తున్న సమయంలో గుజరాత్ లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. గుజరాత్ లో ఇవాళ(మార్చి-15,2020)ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మార్చి-26,2020న �