Home » Congress
పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణ కాంగ్రెస్ బిజీబిజీగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి భారాన్ని పక్కనబెట్టి బరిలోకి దిగింది కాంగ్రెస్. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారుతుంటే.. ఎలాగైనా సత్తా చాటాలని సతమతమవుతోంది. 17 స్థానాల్లోనూ పోటీ చేస్తు
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ అధికశాతం సీట్లను గెల్చుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ 40 మంది హేమాహేమీలను ప్రచార బరిలోకి దింపనుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ల జాబితాను ఆ పార్టీ మంగళవారం(మార్చి-26,2019) విడుదల చేసింది.స్టార�
చౌకీదార్ చోర్ హై(కాపలాదారుడు దొంగ అయ్యాడు)అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశ కాపలాదారు దొంగ కాదనీ, నిష్కళంకుడని, దేశంలోని రుగ్మతలను
బెంగళూరు: బీజేపీ కంచుకోటలాంటి బెంగళూరు సౌత్ నుంచి ఎవరూ పోటీలో నిలబడతారనే దానిపై నిన్నటి దాకా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఇక్కడ్నించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బరిలో ఉంటారనే ప్రచారం కూడా జరిగింది. మొదట్లో ఈ స్ధానంనుంచి మాజీ కేంద
ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ పొత్తుకి అంతా రెడీ అయినట్లు తెలుస్తోంది.త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశముంది. రెండు పార్టీలకు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ ముందు ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీని ఓడించాలని ఢిల�
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. ఆమె గులాబీ గూటికి చేరుకున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ తో ఆమె సమావేశం అయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. ఏప్రిల్ 3న కేసీఆర్ నర్సాపూర్ సభలో స�
బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో నటించిన మోడీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోడీ’ విడుదలను ఎన్నికలు ముగిసేంత వరకు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా, లో�
ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి మద్దతుగా తాను ఏపీలో ప్రచారం చేస్తానన్నారు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ.సెక్యులర్ పార్టీల గెలుపు కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ తాను ప్రచారం చేస్తానని తెలిపారు. అదేవిధంగా ఏపీలో కూడా చంద్రబాబుకి మద్దతుగా ప్రచా�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అత్యంత పేదరికంలో ఉన్న ఐదు కోట్ల కుటుంబాలకు ప్రతి నెలా 6 వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తానని చెప్పటం సంచలనంగా మారింది. అదేకాదు ప్రతి కుటుంబానికి కనీసం ఆదాయం 12వేల రూపాయలు వచ్చే వ�
కర్ణాకటలోని మండ్యా లోక్ సభ స్థానానికి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ జేడీఎస్ అభ్యర్థిగా సోమవారం(మార్చి-25,2019) నామేనేషన్ దాఖలు చేశారు.నామినేషన్ సమయంలో నిఖిల్ వెంట ఆయన తల్లి,మంత్రులు హెచ్ డి రేవణ్ణ,డీకే శివకుమార్,తదితరులు ఉన్నారు.ఇప్పటిక�