Home » COOLIE
స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తే ఒక సినిమాకు తీసుకునేంత రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు.
50కోట్లు, 80 కోట్లు తెలుగు సినిమాల మినిమం బడ్జెట్.
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం కూలి.
కూలి సినిమా నుంచి రిలీజయిన నాగార్జున లుక్స్ కి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ సినిమా నుంచి రోజుకో అప్డేట్ బయటికి వస్తోంది
కూలీ సినిమా ఆగస్టు 14 రిలీజ్ కానుంది.
ఎన్టీఆర్ కెరీర్ లో RRR తర్వాత ఇంకో వెయ్యి కోట్ల సినిమా వస్తుందని ఫ్యాన్స్ అంచనాలు వేసుకుంటున్నారు.
రజనీకాంత్ కే క్రేజ్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది.
రజనీకాంత్ స్పీడ్ ని మ్యాచ్ చెయ్యడం ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల వల్ల కూడా కావడం లేదంటున్నారు.
లోకేశ్ కనగరాజ్. ఈ డైరెక్టర్ పేరు వింటే చాలు మంచి సబ్జెక్ట్‌తో పాటు హీరోలకు ఇచ్చే ఎలివేషన్ గుర్తుకు వస్తుంది.