Home » corona virus
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం హై డ్రామా చోటు చేసుకుంది. కరోనా వైరస్ పై అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపణలతో సికింద్రాబాద్ గాంధీ అస్పత్రిలో డాక్టర్ వసంత్ ను ప్రభుత్వం సోమవారం, ఫిబ్రవరి 10న సస్పెండ్ చేసింది. తాను చెయ�
కరోనా పేషెంట్లను కని పెట్టడానికి చైనా కాస్త ప్రమాదకర చర్యలే చేపట్టింది. ఇప్పటికే 900 మంది కరోనాకు బలయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి 09,2020) నాటికి కరోనా బాధితుల సంఖ్య
చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మనుషుల ప్రాణాలే కాదు.. ఉద్యోగాలు కూడా ఊడకొడుతోంది. కరోనా కారణంగా ఓ డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. కరోనా లక్షణాలు కన్పిస్తే చాలు తీసుకెళ్లి హాస్పిటల్ లో ఉంచుతున్నారు. అసలు ఇప్పటివరకు కరోనా లక్షణాలతో హాస్పిటల్ కు వెళ్లినవారు ఎక్కడా బయటికొచ్చిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు భారత్ లో మొ
ఓ ట్యాక్సీ డ్రైవర్.. టెంపరరీ కార్ డ్రైవర్లు కరోనా వైరస్ కు గురయ్యారు. వారితో కలిపి సింగపూర్ లో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయని సింగపూర్ ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. వారిలో ఏ ఒక్క వ్యక్తి ఇటీవలి కాలంలో చైనా వెళ్లలేదు.. రాలేదు. వాళ్లు ట్యాక్స�
వైరస్ కారణంగా చైనా ప్రజలు భయంతో బతుకీడుస్తున్నారు. చైనాకు గుండె లాంటి వూహాన్.. లో కరోనా రెచ్చిపోతూనే ఉంది. ఇదిలా ఉంటే వైరస్ బాధితులకు ఆహారం అందించడానికి నానా తంటాలుపడుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఆహారం అందించడానికి 50శాతం అదనంగా కూరగాయలు �
డాక్టర్ల అజాగ్రత్తతో వూహాన్ హాస్పటిల్ లో చేరిన పేషెంట్ కరోనా వైరస్ పదిమందికి పాకేలా అయింది. తోటి పేషెంట్లతో పాటు వైద్య సిబ్బంది కూడా దీని బారినపడ్డారు. అతనితో పాటు మరో నలుగురు పేషెంట్లకు కరోనా వైరస్ సోకింది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 34వే
కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి. వైరస్ సోకిందంటే వారం కాదు కదా.. రోజుల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అంత పవర్ఫుల్. చైనాలో 700కు పైగా దీని కారణంగా చనిపోయారు. అసలు ఇది వ్యాప్తి చెందడానికి ఎంత సమయం తీసుకుంటుంది. వైరస్ నుంచి ఎంతవరకూ
చైనా నుంచి కర్నూలు జిల్లా యువతి జ్యోతి మరో సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఇప్పటి వరకూ తనకు ఎలాంటి వైరస్ లక్షణాలూ బయటపడలేదని తెలిపింది.
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. గాంధీ ఆస్పత్రికి వస్తున్న అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్ అనుమానితురాలు ఆస్పత్రికి వచ్చింది.