Home » coronavirus
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల బోరిస్ లో కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయనకు టెస్ట్ లు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేట్ అయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్�
భారత్లో కల్లోలం సృష్టించేందుకు కరోనాను అస్త్రంగా మార్చుకుంది పాకిస్థాన్. వైరస్ను వాడుకుని మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. నేపాల్లో దాక్కున్న టెర్రరిస్టులు బిహార్ మీదుగా దేశంపైకి దండెత్తేందుకు సిద్ధమయ్యారని సశ�
కరోనా వైరస్ నేపథ్యంలో దేశాన్ని జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. వైరస్ ఉదృతిని బట్టి వివిధ ప్రాంతాలను రెడ్,ఆరెంజ్,గ్రీన్ రంగులతో గుర్తించాలని నిర్ణయించారు. 15కేసుల కంటే తక్కువ కేసులు ఉన్న, మళ్లీ కొత్త కేసులు నమోదుకాకుండా ఉం
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ మరిన్ని రోజులు కొనసాగనుంది. ఇంటి నుంచి ఎక్కువ రోజులు పనిచేయడంతో అనేక సామాజిక, మానసిక ప్రభావాలతో కలిగి ఉంటుంది. కానీ, మీ జీవితాంతం మీరు ఇష్టపడే వారితో లైంగిక సుఖాన్ని ఆస్వాదించాలంటే ఇంతకంటే సర
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.
కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో
ఆమె మనోధైర్యం ముందు కరోనా నిలువలేకపోయింది. కనిపించని లక్షణాలతో కరోనా కాటేసిన ఆమె ధైర్యంగా పోరాడింది. ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటూనే మరోవైపు పరీక్షలు రాసింది. ఆన్లైన్లో పరీక్షలు పూర్తి చేసింది.. చివరకు కరోనాను జయించి ఆస్పత్రి నుంచి
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.. ఇప్పటికే 1574 మందికి కరోనా సోకగా, 110 మంది వరకు మృతిచెందారు.
మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖనే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అతిపెద్ద వైరస్ హాట్ స్పాట్ గా మారింది. రాజధాని భోపాల్ లో నమోదైన 121 కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు హైల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు,వారి కుటుంబసభ్యులవే కావడం ఇప్పడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది.
కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయనుంది. ప్రతి