Home » coronavirus
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 21రోజుల లాక్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు పలుచోట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ఫ్యాక్టరీల యజమానులు కార్మికులను అర్థాంత�
ప్రకాశం జిల్లా చీరాలో కరోనా కేసు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. భార్యభర్తలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా పాజిటివ్ వచ్చిన ఆ దంపతులు 280 మంది
ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్(కోవిడ్-19) బాధితుల కోసం నిర్విరామంగా కృషిచేస్తున్న డాక్టర్ల ఆరోగ్యం దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఢిల్లీలోని లోక్‌నాయక్, GB పంత్ హాస్పిటల్స్ లో కరోనా డ్యూటీలో పనిచేస్తున�
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. ఈ సమయంలో బంధువులు ఎవరైనా చనిపోయిన గాని చూడటానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. లాక్ డౌన్ కారణంగా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాల్సి వస్తుంది. దీంతో చని�
హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక సీసీఎంబీ (Centre for Cellular and Molecular Biology) లో రేపటి నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఇందుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ఐసీఎంఆ
కరోనా వైరస్ పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కు 25కోట్లను డొనేట్ చేస్తున్నట్లు సోమవారం(మార్చి-30,2020)రాందేవ్ బాబా తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ లాక్డౌన్ ప్రజల మంచికోసమే అయినా పొట్టచేత పట్టుకుని బతుకుదెరువు కోసం వచ్�
దేశవ్యాప్తంగా కరోనాన్ లాక్డౌన్ సమయంలో తయారీ, హోల్‌సేల్, రిటైల్ సహా అవసరమైన వస్తువుల సరఫరా ఆటంకం లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. అసంఘటిత రంగానికి, స్థానిక అధికారులు జారీ చేసిన అనుమతి ఆధారంగా నిత్యావసర వస్తువుల సరఫరా �
కరోనా వైరస్ మహమ్మారి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల కోసం 47 ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతి ఇచ్చింది. ఇకపై ఆ ల్యాబ్ లలో కరోనా
భారత్ లో కూడా కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(ఒకరి నుంచి మరొకరికి సోకడం)తక్కువ పరిధిలో ప్రారంభమైందని కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ డాక్యుమెంట్ చెబుతోంది. దేశం మొదటిసారిగా సంక్రమణ చెందుతున్న దశలోకి ప్రవేశిస్తోందని ఆరోగ్యశాఖ అంగీకరించ�