Home » Court Movie
కోర్ట్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది శ్రీదేవి.
సినిమా కంటెంట్ బాగోక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే మొదటగా రివ్యూల మీదే కామెంట్స్ చేస్తున్నారు ఆయా సినిమాల వాళ్ళు.
ప్రమోషన్స్ లో హర్ష రోషన్, శ్రీదేవి కోర్ట్ సినిమాలో సాంగ్ కి డ్యాన్సులు వేశారు.
ఇటీవల నాని నిర్మాణంలో ప్రియదర్శి, శివాజీ ముఖ్యపాత్రల్లో వచ్చిన కోర్ట్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి మూవీ యూనిట్ ని పిలిచి అభినందించారు.
తాజాగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కోర్ట్ సినిమాని అభినందిస్తూనే ఒక విషయంలో మాత్రం విమర్శిస్తూ పోస్ట్ చేసాడు.
ఇప్పుడు నాని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. సపరేట్ గా ఒక ఫిలిం ఇండస్ట్రీనే సృష్టిస్తున్నాడు అంటున్నారు.
నాని నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా కొత్త డైరెక్టర్ రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ సినిమా మార్చ్ 14 రిలీజయింది.
ఈ సినిమాని ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్, స్టూడెంట్స్ చూడాలి.
ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసే అంశాలు ఉన్నాయట.
నాని అంటే మంచి సినిమాలు చేస్తాడు, కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడు అని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీలో కూడా ఫిక్స్ అయ్యారు.