Home » COVID-19 positive
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు కోవిడ్ సోకింది. కోవిడ్-19 పరీక్షలో ఆయన పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పాక్ సమాచారశాఖ మంత్రి మరియుం ఔరంగజేబు ట్వీట్ ద్వారా వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలోకరోనా కలకలం రేపింది. కార్ణాటకలో కాంగ్రెస్ చేపట్టి ‘మేకెదాటు’పాదయాత్ర ఎఫెక్ట్ కాంగ్రెస్ లో ప్రభావంచూపింది. మల్లిఖార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్లో 400మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
బిగ్‌బాష్ లీగ్ జట్టు మెల్బోర్న్ స్టార్స్‌ను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. వరుసగా క్రికెటర్లు ఒకరితరువాత మరొకరు కరోనా బారిన పడుతున్నారు.
ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది.
పూనేలోని ఇంజనీరింగ్ కాలేజీలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ.
తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం.. మంత్రి, ఎంపీకి కరోనా!
గడిచిన 24 గంటల్లో 381 కరోనా కేసులు నమోదయ్యాయని, ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ మరోసారి కరోనా సోకింది. తనతో పాటు సమావేశాల్లో పాల్గొన్నవారంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు.
అప్ఘానిస్తాన్ నుంచి మంగళవారం భారత్ చేరుకున్నవారిలో 16మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా సోకినవారిలో ఆరుగురు అప్ఘానిస్తాన్ సిక్కులు,హిందువులు కూడా ఉన్నారు.