Home » Covid Vaccination
రోనా వ్యాక్సిన్ వేయించుకోవటానికి మొదట్లో ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకుంటూ బీరు ఫ్రీ అనీ..మరోచోట టమోటాలు, ఇంకోచోట కోడిగుడ్లు, రెస్టారెంట్ లో బిల్లలులో రాయితీలు అంటూ పలు రకాల ఆఫర్ల గురించి విన్నాం.
చాలా రోజుల తర్వాత ఇండియాలో లక్ష కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి.. ఇది చాలా ఆనందించదగ్గ విషయం..
వ్యాక్సిన్ పై అవగాహన పెంచి.. కరోనా మహమ్మారి నుంచి తట్టుకుని నిలబడాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని చెప్తున్నా.. పట్టించుకోవడం లేదు. వ్యాక్సిన్ కొరత కనిపిస్తున్నా విశ్వ ప్రయత్నాలు చేసి ప్రజలకు అందించేందుకు ప్రభుత్వాలు, అధికారులు నానా తంటాల
బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలా? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా? అయితే ఆధార్ తప్పనిసరిగా కావాల్సిందే. ఏ పనికైనా దేశంలో ఆధార్ మస్ట్. ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ తో పాటు మరో సర్టిఫికేట్ కూడా తప్పన�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ కొవిడ్-19 మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను లాంచ్ చేశారు. ప్రెస్ కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లు వేసిన చోటే వ్యాక్సిన్ వేసుకోవచ్చని ప్రజలకు సూచించారు. ఇవాల్టి (సోమవారం జూన్ 7) నుంచి ఓటు ఎక్�
హైదరాబాద్కి చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్లలో 4 కోట్ల కొవాగ్జిన్ షాట్స్ మిస్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల కొవాగ్జిన్ డోసుల
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు స్పెషల్ కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ జరుగనుంది. మే 28, మే 29 తేదీల్లో ఈ స్పెషల్ కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత కొనసాగుతోంది. టీకా దొరికితే చాలు అని ఓ పక్క అనుకుంటుంటే..మరో పక్క మాత్రం మాకు వ్యాక్సిన్ వద్దు బాబోయ్ అంటూ కొంతమంది వైద్య సిబ్బందినుంచి తప్పించుకుంటున్నారు. అలా ఓగ్రామంలో టీకాలు వేయించుకోవటం తప్పించుకునేందుకు
ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఉద్యోగులకు మాత్రమే వ్యాక్సినేషన్ ఇస్తే సరిపోతదని, వారి కుటుంబసభ్యులకు కూడా టీకా ఇస్తేనే బెటర్ గా ఉంటుందని పలు సంస్థలు కేంద్ర వైద్య ఆరోగ్�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి సెకండ్ వేవ్.. వచ్చే జూలై నాటికి అంతమైపోవచ్చునని అంటున్నారు సైంటిస్టులు. కానీ, కరనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.