Home » Crime News
గొంతెమ్మ కోర్కెలు తీర్చలేదని భర్తతో గొడవకు దిగింది ఓ ఇల్లాలు. విచక్షణా రహితంగా దాడి చేసింది. దాంతో అతను చనిపోయాడు. సంచలనం రేపిన ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
Molestation On Woman : బాధితురాలిపై నిందితులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను కాపాడాలని బాధితురాలు ఆర్తనాదాలు పెట్టడం వీడియోలో ఉంది.
Dhaba Owner Killed By Staff : ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో పండుగ జరుపుకుంటాము, మాకు సెలవు కావాలి, అలాగే పండగ బోనస్ కూడా ఇప్పించండి అని యజమానిని కోరారు.
దాడి చేసిన వ్యక్తి మొదట మహిళ హసీనా, ఆమె పిల్లలు అఫ్నాన్, ఐనాజ్లను కత్తితో పొడిచాడు. అసిమ్ అరుపులు విని బయట ఆడుకుంటున్న మరో చిన్నారి ఇంట్లోకి పరిగెత్తడంతో దాడి చేసిన వ్యక్తి అతడిని కూడా చంపేశాడు
క్రికెట్ బ్యాట్ తో విచక్షణరహితంగా దాడి చేశాడు. తల, మెడ, ఇతర అవయవాలపై కొట్టాడు. దీంతో కావ్లే అక్కడికక్కడే కుప్పకూలాడు. Youth Beats Friend To Death
యూట్యూబ్ లో నకిలీ ధ్రువపత్రాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుని వాటికి సంబంధించిన మెటీరియల్ చెన్నై నుండి కొనుగోలు చేసి ఫేక్ సర్టిఫికెట్స్ తయారీ చేస్తోంది ఈ ముఠా. Eluru Fake Certificates
ఫారిన్ తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే ఎన్నారై భర్త ఒకరు దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను కర్కశంగా కడతేర్చాడు.
ఎన్ఐఏ కఠినంగా వ్యవహరించిన తర్వాత చాలా మంది గ్యాంగ్స్టర్లు దేశం విడిచి పారిపోయారు. ఈ చర్య తర్వాత 19 ఏళ్ల యోగేష్ కూడా నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి దేశం విడిచిపెట్టి ఉండవచ్చని అంటున్నారు.
బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. గ్యాంగ్‌స్టర్ చట్టం కింద దోషిగా తేలిన తర్వాత, అక్టోబర్ 27న శిక్షను ప్రకటిస్తామని ముఖ్తార్ అన్సారీ తరపు న్యాయవాది లియాఖత్ అలీ తెలిపారు
విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వచ్చిన ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యాయి. బ్రేక్ ఫెయిల్ కావడంతో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న భక్తులపై బస్సు పడింది. దీంతో నిమజ్జనం సందర్భంగా తొక్కిసలాట జరిగింది.