Home » criticized
జగన్ మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చారని తెలిపారు. మహిళా రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న పార్లమెంట్ కీర్తించిందని వెల్లడించారు. మహిళా రక్షణ కోసం చంద్రబాబు ఒక్క చర్య కూడా తీసుకోలేదని విమర్శించారు.
తెలంగాణ వచ్చాక ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించినవో చెప్పాలన్నారు. జీవితాంతం సోనియా రాహుల్ కాళ్లు కడిగి, నీవు నీళ్లు చల్లుకోవాలని సూచించారు.
బుల్డోజర్ లతో బీజేపీని ముంచేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తేవాలని పాదయాత్ర చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు.. అది ఏమైందని ప్రశ్నించారు.
రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి వరదలొచ్చే సమయానికి పోలవరం డ్యాం సైట్ లో జగన్ రెడ్డి కాంట్రాక్టర్ లేకుండా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి అసమర్ధతకు తెలుగుజాతి మూల్యం చెల్లించుకుంటోందన్నారు.
రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందు తన పార్టీని సరిచేసుకోవాలని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి రేవంత్ కు ఏం తెలుసని ప్రశ్నించారు.
దేశంలో పంటల దిగుబడి పెంచే దిశగా కాకుండా, ఉత్పత్తని తగ్గించేలా అపసవ్య విధానాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
ఢిల్లీ బీజేపీది ఒక మాట.. సిల్లీ బీజేపీది మరో మాట అని విమర్శించారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని పీయూష్ గోయల్ అవమానించారని పేర్కొన్నారు.
ఇన్ని రోజులు రామ మందిరం పేరుతో.. ఇప్పుడు దావుద్ పేరుతో బీజేపీ ఓట్ల వేటకు సిద్ధపడుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణలో గిరిజనులకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాను గిరిజనుల కోసం కేంద్రాన్ని ప్రశ్నిస్తే తనను విమర్శించడం టీఆర్ఎస్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.
రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్ ను దోచుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉందన్నారు. కారులో వెళ్తుంటే పాడెపై మోసుకెళ్లినట్లుందని జనం అంటున్నారని పేర్కొన్నారు.