Home » criticized
అగ్రిగోల్డ్ కంపెనీని దోచుకుంది చంద్రబాబు అయితే అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులిచ్చింది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన్నారు.
ప్రజా సమస్యలు చెప్తున్నప్పుడు 200 కాకపోతే 2000 కేసులు పెట్టుకోండి.. ఏమీ చేయలేరని పేర్కొన్నారు. ఖబడ్దార్.. చట్టాన్ని కాపాడకుండా ఉల్లంఘిస్తే గౌతం సవాంగ్ ఏమయ్యాడో ఆలోచన చేయాలన్నారు.
నిజమైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇది నేషనల్ పార్టీ.. రీజనల్ పార్టీ కాదు అని అన్నారు.
ఆర్థికమంత్రి ఆత్మవంచన చేసుకుంటూ ప్రజల్ని దారుణంగా వంచించారని పేర్కొన్నారు. బడ్జెట్ అంతా గోల్ మాల్ గోవిందమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు కూడా తప్పుగా చెప్పారని తెలిపారు.
తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమి అయ్యిందన్నారు. రాష్ట్రంలో ఒక సాగునీటి ప్రాజెక్టు, కాజీపేట కోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కుప్యాక్టరీ విభజన హామీలను బడ్జెట్లో పేర్కొనలేదన్నారు.
టీడీపీ, బీజేపీ కూల్చిన ఆలయాలను నిర్మించిన ఘనత సీఎం జగన్‌ది అన్నారు. చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు బీజేపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
కేంద్రం.. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయట్లేదని ఏచూరీ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగడం లేదన్నారు. రాష్ట్రంలోని 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నాయని ఆరోపించారు.
సినీ పరిశ్రమను మట్టుబెట్టేలా ప్రభుత్వం వ్వవహరిస్తోందని ఆరోపించారు. సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్ రూ.75లకే అమ్మాలని డిమాండ్ చేశారు.
బీజేపీతో చావోరేవో తేల్చుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆరుగురు మంత్రులు, పార్లమెంట్ సభ్యుల బృందంతో రేపు ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు.
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.