Home » cyber fraud
అలా నెల రోజుల వ్యవధిలో మోసగాళ్లు పలు లావాదేవీల ద్వారా ఆమె బ్యాంకు ఖాతాల నుండి కోటి 34 లక్షల రూపాయలు బదిలీ చేయించుకున్నారు. (Delhi Cyber Fraud)
కాశీబుగ్గలోని రోటరీ నగర్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దువ్వాడ షణ్ముఖరావుకు మార్చి నెలలో ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది.
కాంబోడియా నుంచి డాక్టర్ ని ట్రాప్ చేసి మోసం చేసినట్లు గుర్తించారు.
ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆఫర్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయని, అలర్ట్ గా ఉండాలని చెప్పారు.
ఆ మహిళ ఆ లింక్‌లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా, అది ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను అడిగింది.
ఆ ముగ్గురు లగ్జరీ హోటల్స్‌లో ఉంటూ ఈ మోసాలకు పాల్పడ్డారు.
మనీలాండరింగ్, డ్రగ్స్ సరఫరా కేసులు నమోదయ్యాయని భయపెట్టారు. వెంటనే అరెస్టు చేస్తామంటూ బెదిరించారు.
లాభాలను విత్‌డ్రా చేసుకోవడానికి మరికొంత ఇన్వెస్ట్ చేయాలని యువకుడిపై ఒత్తిడి తెచ్చారు.
నకిలీ కోర్టును సృష్టించి, నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి నేరగాళ్లు కోటిన్నర నగదును కొట్టేశారు.
అది నిజమో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అవతలి వ్యక్తి చెప్పిన మాటలను నమ్మేసింది.