Home » Cyclone Montha
వాయుగుండం క్రమంగా తుపానుగా బలపడుతోన్న నేపథ్యంలో నాలుగు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడనున్నందున నదులు, సముద్ర తీరాల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలు బుధవారం వరకు నిలిపివేయాలన్నారు.
రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. 22 సెంటీమీటర్ల కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.