Home » dc
ఐపిఎల్ లో భాగంగా పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్.. ఢిల్లీపై 14 పరుగుల తేడాతో గెలిచింది. ఢిల్లీ జట్టును పంజాబ్ తిప్పేసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. పృథ్వీ షా(0), ధావన్(30), శ్రేయాస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల మధ్య 13వ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ ఢిల్లీ బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్‌లోని మొహాలీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తల�
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఢిల్లీని విజేతగా నిలబెట్టింది. కోల్‌కతా నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 185 పరుగులు మాత్రమే చేసి టైగా నిలిచింది. దీంతో తప్పని పరిస్థితుల్లో
ఢిల్లీ వర్సెస్ చెన్నై హోరాహోరీ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని చేజిక్కించుకుంది. ఢిల్లీ తరహాలో దూకుడుగా ఓపెనింగ్ చేసిన చెన్నై.. ఆచితూచి అడుగులేసింది. మరో సారి గేమ్ ఫినిషర్ గా ధోనీ చక్కటి ముగింపునిచ్చాడు. దీంతో చెన్నై లీగ్‌లో రె�
ఐపీఎల్ 2019లో భాగంగా జరిగిన ఢిల్లీ.. చెన్నైల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ అనుకున్నట్లుగానే శుభారంభాన్ని నమోదు చేసింది. పృథ్వీ షా(24), ధావన్(51) చక్కటి ఓపెనింగ్ ఇచ్చారు. అంత దూకుడుగా మొదలైన ఇన్నింగ్స్‌ను ధ
ఐపీఎల్ 2019సీజన్‌లో ఐదో మ్యాచ్‌కు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విసిరిన ఛాలెంజ్‌కు ఫంత్ ప్రతాపం చూపించాల్సిన సమయమిది. ఇరు జ�
ఐపీఎల్ 2019లో వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న పోరుకు సమయం ఆసన్నమైంది. ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సొంతగడ్డపై సత్తా చాటాలని ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ప్రచారంలో భాగంగా స�