Home » dc
సొంతగడ్డపై ఢిల్లీ బ్యాట్స్‌మెన్ విజృంభించారు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ ఆఖరి ఓవర్లలో పరుగుల వరద కురిపించారు. ఈ క్రమంలో 5 వికెట్లు నష్టపోయి బెంగళూరుకు 188 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఏ అంచనాలు లేని రూథర్‌ఫర్డ్(28; 13బంతుల్లో 1ఫోర్, 3సిక్సులు)�
వరుస వైఫల్యాలను ఎదుర్కొని హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ సొంతగడ్డపైనే ఓడించాలని భారీ ప్రయత్నాలు చేస్తుంది. అదే స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్‌లు గెలిచ�
వరల్డ్ కప్ ఎఫెక్ట్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌పై పెను ప్రభావమే చూపిస్తుంది. స్టార్ ప్లేయర్లు అయిన విదేశీ ప్లేయర్లు వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్ పిలుపు మేర లీగ్‌ను వీడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్-బితో సిద్ధమైపోయాయి. వరల్డ్ కప�
అజింకార రహానె ఫామ్‌లోకి వచ్చాడనుకుంటున్న కొద్ది నిమిషాల్లోనే రాజస్థాన్ రాయల్స్ కలలను చిదిమేశాడు రిషబ్ పంత్. వీరోచిత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించడమే కాదు. లీగ్ పట్టికలో టాప్ స్థానం దక్కించుకోవడానికి కారణమైయ్యాడు. దీంతో ట్
సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ విజృంభించింది. రాజస్థాన్ రాయల్స్‌ను ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే 6వికెట్ల తేడాతో ఓడించింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వీర బాదుడుతో టార్గెట్ చేధించడంలో కీలక పాత్ర పోషించాడు.
రాజస్థాన్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. అజింకా రహానె సత్తా చాటాడు. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లకు 6వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేయగలిగింది. కెప్టెన్సీ నుంచి తప్పించిన రెండో మ్యాచ్‌లో (105; 63బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సులు)తో చెలరేగి జట్టుకు చక్కటి స్కోరు అ�
రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఏప్రిల్ 22న తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. 2019 లీగ్‌లో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న స్మిత్‌కు కెప్టెన్‌గా ఇది రెండో మ్యాచ్.
సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చితక్కొట్టింది. చివరి బాల్ వరకూ సాగిన ఉత్కంఠపోరులో శ్రేయాస్ అయ్యర్ కీలకంగా వ్యవహరించి జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఢిల్లీ.. పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పోరాడింది. 163 పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేవరకూ 7 వికెట్లు నష్టపోయింది. ఓపెనర్లుగా దిగిన కేఎల్ రాహుల్(12), క్రిస్ గేల్(69; 37బంతుల్లో 6ఫోర్లు, 5 సిక్సులు) చే
ఐపీఎల్ 2019లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరోసారి తలపడనున్నాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇదే లీగ్‍లో ఏప్రిల్ 1న మొహాలీ వేదికగా జరిగిన