DCvsKXIP: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్ 2019లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరోసారి తలపడనున్నాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇదే లీగ్‍లో ఏప్రిల్ 1న మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 14పరుగుల తేడాతో అశ్విన్ సేన విజయాన్ని అందుకుంది.
Also Read : IPL 2019: బెయిర్ స్టోకు చెన్నైతోనే చివరి మ్యాచ్