KXIPvsDC: టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల మధ్య 13వ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ ఢిల్లీ బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్‌లోని మొహాలీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఇప్పటివరకూ మొహాలీ స్టేడియంలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలుస్తూ వస్తోంది. 2014నుంచి ఆడిన 14గేమ్స్‌లో కేవలం 4సార్లు మాత్రమే చేధనకు దిగిన జట్టు గెలుపొందింది.
ఈ మ్యాచ్‍లో విజయం సాధిస్తామని పంజాబ్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేయకుండా బరిలోకి దిగేంత నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. గత మ్యాచ్‌లో చేధించగలిగినట్లు ఈ గేమ్‌లోనూ ఆడతామనే ధీమాని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వ్యక్తం చేస్తున్నాడు.
Read Also : కోహ్లీని ట్విట్టర్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు
.@DelhiCapitals Skipper Shreyas Iyer calls it right at the toss and elects to bowl first against the @lionsdenkxip #KXIPvDC pic.twitter.com/5x6KrAxIt6
— IndianPremierLeague (@IPL) April 1, 2019