Home » Delhi Airport
ఢిల్లీ నుంచి పూణే వెళ్లే విస్తారా విమానంలో బాంబు పెట్టినట్లు శుక్రవారం జీఎంఆర్ కాల్ సెంటర్‌కు హెచ్చరిక వచ్చింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేలో విమానాన్ని ఉంచి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ప్రయాణికులందరినీ, వా�
ఇస్తాంబుల్ (Istanbul)కు వెళ్లే TK 0717 నంబరు విమానం ఎక్కాలనుకున్న వారిని అధికారులు తనిఖీ చేశారు.
ఖలిస్థాన్ నాయకుడు అమృతపాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్‌కు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. లుక్ అవుట్ నోటీసు జారీ చేసినందున కిరణ్‌దీప్ ను ఇంగ్లాండ్ విమానం ఎక్కకుండా విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు....
RRR టీం ఆస్కార్ అందుకున్న తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు. RRR టీం అందరికి ఇండియాలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు. నేడు మధ్యాహ్నం రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీలో చరణ్ కు అభిమానుల నుంచి భారీ స్వాగతం లభ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిని అవమానించే విధంగా పవన్ ఖేడా వ్యాఖ్యానించారని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పవన్ ఖేడా మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారంటూ విచారణ సందర్భంగా సీజేఐకి బీజేపీ తరపు న్యాయవాద�
ఖేడా విమానం దిగే సమయంలో అనుమానంతో ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం విమానం దిగారు. ఖేడా అరెస్ట్ కాగానే విమానాశ్రయంలోనే నిరసన చేపట్టారు. విమానం అక్కడి నుంచి బయల్దేరకుండా అడ్డుకున్నారు. ఇక ఖేడా అరెస్ట్ మీద కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక�
మరో వివాదం ఎయిర్ ఇండియా సంస్థను చుట్టుముట్టింది. ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన పైలట్ ఒకరు విదేశాల నుంచి రెండు ఐఫోన్14లు తీసుకొస్తూ ఢిల్లీ ఎయిర్ పోర్టులో దొరికిపోయాడు. దీంతో అతడికి రూ.2.5 లక్షల జరిమానా విధించారు అధికారులు.
ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, టెర్మినల్ 3లో ఒక ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. తోటి ప్యాసింజర్లు చూస్తుండగానే, బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు.
పొగ మంచు ప్రభావంతో చీకటి అలుముకోవడం వల్ల విమానాలు ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయాయి. దాదాపు 118 వరకు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవన్నీ డొమెస్టిక్ విమానాలే. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కొంతకాలంగా ఎదురవుతున్న ప్రయాణికుల రద్దీ సమస్య తగ్గింది. గతంలో 3-5 గంటలు పట్టే చెకింగ్ టైమ్, ఇప్పుడు ఐదు నిమిషాలు మాత్రమే పడుతోంది.