Ram Charan : ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో ఉపాసనతో కలిసి రామ్ చరణ్ సందడి..
RRR టీం ఆస్కార్ అందుకున్న తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు. RRR టీం అందరికి ఇండియాలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు. నేడు మధ్యాహ్నం రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీలో చరణ్ కు అభిమానుల నుంచి భారీ స్వాగతం లభించింది. ఢిల్లీలో జరగబోయే ఇండియా స్పీకర్ షిప్ సమ్మిట్ లో పాల్గొని అనంతరం హైదరాబాద్ కు రానున్నాడు చరణ్.