Home » delhi capitals
ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి పరాజయం ఎదురైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంలో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు.
బెంగళూరు నా సొంత మైదానం. ఇక్కడ ఎలా ఆడాలో నా కంటే బాగా ఇంకెవరి తెలుస్తుంది అని కేఎల్ రాహుల్ అన్నాడు
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.
ఎస్ఆర్హెచ్కు మరో ఓటమి ఎదురైంది. విశాఖ మ్యాచులో రాణించలేకపోయింది.
కుల్దీప్ యాదవ్ 3, మోహత్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.
డ్రెస్సింగ్ రూమ్‌లో పార్టీ చేసుకోవడానికి కొన్ని క్షణాల ముందు అశుతోష్‌కు ఓ స్పెషల్ వీడియో కాల్ వచ్చింది.
ఐపీఎల్ -2025లో భాగంగా విశాఖ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.