-
Home » Delhi Government
Delhi Government
ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో రూ.5కే భోజనం.. ‘అటల్ క్యాంటీన్లు’ ఏంటి? ఫుల్ డిటెయిల్స్..!
Atal Canteens : ఢిల్లీ అంతటా మురికివాడల పరిసర ప్రాంతాల్లో 100 అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం బడ్జెట్లో ఇందుకోసం రూ. 100 కోట్లు కేటాయించింది.
మహిళలకు రూ.2500 స్కీమ్ ప్రారంభోత్సవం.. డబ్బులు అకౌంట్ లో ఎప్పటి నుంచి పడతాయంటే..
అర్హులైన మహిళలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం నెలకు రూ.2500 అందించనుంది.
దీపావళి వేళ టపాసులపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని కాల్చడంపై సుప్రీంకోర్టు సీరియస్.. ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు
కనీసం వచ్చే ఏడాది అయినా టపాసులు కాల్చకుండా ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని పేర్కొంది.
ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. కళ్లలో మంట, శ్వాస కోస సమస్యలతో బాధపడుతున్న ప్రజలు
యూపీ, హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చే వాహనాలు, పంట వ్యర్ధాల దహనంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది.
ఢిల్లీలో కృత్రిమ వర్షం కోసం రూ.13కోట్ల ఖర్చు...నేడు సుప్రీం అనుమతి కోరనున్న సర్కారు
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో హై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిసే అవకాశాలపై చర్చించేందుకు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది....
Delhi Air Pollution : ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం...నేడు అత్యవసర సమావేశం
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కాలుష్య కట్టడి చర్యలపై దృష్టి సారించింది. కర్వా చౌత్ తర్వాత ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది....
Supreme Court: ఢిల్లీ ఆర్డినెన్సు అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కీలక ఆదేశాలు
గురువారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ ఆర్డినెన్స్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Delhi Government: కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్.. ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు
ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు, పబ్లిక్ ఆర్డర్స్, ల్యాండ్ మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం �
AAP Vs BJP: ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపణ
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీలో చేరాలని ఆప్ ఎమ్మెల్యేల్ని బెదిరిస్తోంది. లేకుంటే సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తామని హెచ్చరిస్తోంది. ఆప్ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వా�
Delhi Air Pollution: ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఎన్సీఆర్ ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా ఫరీదాబాద్‌లలో గాలి నాణ్యత భారీగా క్షీణించింది. కాలుష్యంతో కళ్ళ మంటలు, గొంతు నొప్పితో పాటు శ్వాస తీసుకోవడానికి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలు ఇబ్బ�