Home » Delhi
కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలను సవరించింది. దీనిప్రకారం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని అటాచ్‌మెంట్ చేయటం ఇకపై వీలు కాదు.
CAAపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో ఆదివారం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్టూడెంట్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు కొద్ది గంటలు స్టేషన్ లో ఉంచి విడుదల
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పన్ను బకాయిలు విడుదల చేసింది. తెలంగాణకు రూ.1036 కోట్ల జీఎస్టీ బకాయిలు విడుదల అయ్యాయి.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (DMRC) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్ట్ పద్ధతిలో విభాగాల వారీగా భర్తీ చేయనుంది. మెుత్తం 1493 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధ
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడి బీభత్సాన్ని సృష్టించింది. పౌరసత్వపు బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకారులు చేపడుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు
పౌరసత్వ బిల్లు(సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్) ప్రకంపనలు ఢిల్లీలో ఆందోళనలు సృష్టిస్తున్నాయి. జామియా స్టూడెంట్స్ విభాగం ఆధ్వర్యంలో కొందరు విద్యార్ధులు విధ్వంసానికి తెగబడ్డారు. రహదారిపై నిలిపి ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. కార్ల అద్ద�
నా పేరు రాహుల్ సావర్కర్ కాదు రాహుల్ గాంధీ నా పేరు రాహుల్ సావర్కర్ కాదు రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత్ బచావో అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ శనివారం (డిసెంబర్ 14) రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ చేపట్టిన భారత్ బచా�
ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ముంద్క ప్రాంతంలోని ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రేప్ ఇన్ ఇండియా అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ఇవాళ పార్లమెంట్ దద్దరిల్లింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. భారత మహిళ రేప్ చేయబడాలి అని చరిత్రలో మొదట�
నిర్భయ కేసులో నిందితులను ఉరి తీస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బీహార్ లోని బక్సర్ జైల్లో 10 ఉరితాళ్లు