Home » Delhi
మానవహక్కుల గ్రూప్ ఆమ్నెస్టీ ఇండియా ఆఫీసుల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.36 కోట్ల విలువైన విదేశీ విరాళాలకు సంబంధించి నిబంధనలను ఆమ్నెస్టీ ఉల్లంఘించిందని ఈ నెల 5న హోంశాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ… ఢిల్లీలో, బెంగళూరుల�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ టూర్‌లో పవన్.. కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్‌షాతో పాటు.. బీజేపీ సీనియర్ నాయకుల్ని కలవబోతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాల్లో వరుసగా మూడోరోజు వాయుకాలుష్యం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు తెలిపిన ప్రకారం ఢిల్లీలో ఇవాళ(నవంబర్-15,2019)ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI)లెవల్ దాదాపు 500 మార్క్ కు చేరుకుంది. ఇప్పటికే �
దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్ దేశం ఘన నివాళి అర్పించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ,మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,మాజీ ప్రధానమంత్రి మన్మోహణ్ సింగ్,మాజీ ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ,పులువరు నాయక
ఢిల్లీని మళ్లీ పొగమంచు దుప్పటి కప్పేసింది. కొన్నిరోజులుగా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న జనానికి పొగమంచు మళ్లీ ఉక్కిరి బిక్కిరి చేసింది.
అయోధ్య రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమం అయిన తరువాత అయోధ్యకు సంబంధించి కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని �
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ గర్హవాల్ తీవ్రగాయాలపాలయ్యారు. గర్హవాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరాథ్ సింగ్ రావత్ ప్రమాణిస్తున్న కారు ఇవాళ(నవంబర్-10,2019) ఉదయం యాక్సిడెంట్ కు గురైంది. ఢిల్లీ నుంచి నంద దేవీ
రామజన్మభూమి అయోధ్య కేసు విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. దీంతో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణ నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంతా టెన్షన్..టెన్షన్ గా ఉంది. ఈ క్రమంలో పలు ముందస్తు చర్యలు తీసుకున్న ప్రభుత్వం అన్ని
వాయు కాలుష్యం కోరల నుంచి ఢిల్లీ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. దీపావళి పండగ తరువాత గణనీయంగా పెరిగిన న్యూఢిల్లీ కాలుష్యం ఇప్పుడు కాస్తంత తగ్గింది. రోజు రోజుకు గాలిలో కాలుష్యం తగ్గి నాణ్యత పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రక�
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. పంట వ్యర్థాల దహనాలను నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది.