-
Home » Dilruba
Dilruba
కిరణ్ అబ్బవరం ఫేవరేట్ బైక్ గెలుచుకుంది ఇతనే.. సంతోషం మాములుగా లేదుగా.. బైక్ గెలుచుకున్నాక ఏమన్నాడంటే..
కొన్ని రోజుల క్రితం ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
కిరణ్ అబ్బవరం సినిమాలో ఫైట్స్ మీకు నచ్చకపోతే నన్ను చితక్కొట్టేయండి.. అంతేకాదు.. నిర్మాత వ్యాఖ్యలు.. ఇంత కాన్ఫిడెంట్ ఏంటి భయ్యా..
ఈవెంట్ లో సినిమా నిర్మాతల్లో ఒకరైన రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఇంత సినిమా పిచ్చి ఏంటి భయ్యా.. వాళ్లకు హెల్ప్ చేస్తానని స్టేజి మీద మాట ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. నిజంగా గ్రేట్..
ప్రతి సంవత్సరం ఓ పది మందికి హెల్ప్ చేస్తాను అని వేదికపై ప్రకటించాడు కిరణ్.
కిరణ్ అబ్బవరం 'దిల్ రూబా' నుంచి కేసీపీడీ వచ్చేసింది..
కిరణ్ అబ్బవరం 'దిల్ రూబా' నుంచి కేసీపీడీ వచ్చేసింది.
యాంకర్ సుమతో కిరణ్ అబ్బవరం స్పెషల్ ఇంటర్వ్యూ.. ఫన్నీ, ఎమోషనల్ ప్రోమో చూసేయండి..
కిరణ్ అబ్బవరం దిల్ రూబా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా తాజాగా ఆ ఇంటర్వ్యూ ప్రోమో విడుదల చేసారు.
మార్కెట్ లో ఎక్కడా దొరకని బైక్.. మీకు కావాలా? అయితే కిరణ్ అబ్బవరం చెప్పిన పని చేయండి..
కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
దిల్రూబా మూవీ నుంచి 'కన్నా నీ' సాంగ్
కిరణ్ అబ్బవరం నటిస్తున్న దిల్రూబా మూవీ నుంచి కన్నా నీ సాంగ్ ను విడుదల చేశారు.
లవ్ సింబల్స్ తో స్పెషల్ డ్రెస్లో రుక్సార్ ధిల్లాన్.. దిల్ రూబా ఈవెంట్లో..
హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ త్వరలో కిరణ్ అబ్బవరంతో కలిసి దిల్ రూబా సినిమాతో రానుంది. తాజాగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో లవ్ సింబల్స్ తో స్పెషల్ డ్రెస్ లో అందాలతో అలరించింది.
కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి లవ్ సాంగ్ 'హే జింగిలి..' విన్నారా?
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కుతున్న దిల్ రూబా సినిమా నుంచి తాజాగా హే జింగిలి.. అనే లవ్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ పాటను భాస్కరభట్ల రాయగా సామ్ సీఎస్ కంపోజ్ చేసి పాడారు.
వాలెంటైన్స్ డే మిస్ అయింది.. ఆ పండక్కి వచ్చేస్తున్న కిరణ్ అబ్బవరం.. నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..
కిరణ్ అబ్బవరం ఇప్పుడు దిల్ రూబా సినిమాతో రాబోతున్నాడు.