కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి లవ్ సాంగ్ ‘హే జింగిలి..’ విన్నారా?
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కుతున్న దిల్ రూబా సినిమా నుంచి తాజాగా హే జింగిలి.. అనే లవ్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ పాటను భాస్కరభట్ల రాయగా సామ్ సీఎస్ కంపోజ్ చేసి పాడారు.