Home » director shankar
స్టార్ డైరెక్టర్ తనయుడు హీరోగా ఎంట్రీ వ్వబోతున్నాడు.
శంకర్ తన డ్రీం ప్రాజెక్టు అంటూ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
శంకర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మేము చిరంజీవి, చరణ్, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము అని శిరీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాకు మొదట ఎడిటర్ గా పనిచేసిన షమీర్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు.
లైకా ప్రొడక్షన్స్.. సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్.
తాజాగా తమన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమాపై, సాంగ్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
చట్టాలను శంకర్ ఉల్లంఘించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. నష్ట పరిహారంగా కోటి రూపాయలు ఇప్పించాలన్నారు.
తాజాగా ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరిన్ని విమర్శలకు దారి తీసింది.
శంకర్ తెలుగులో గేమ్ ఛేంజర్ సినిమా తీయడంతో ఈ సినిమాకు కూడా కాస్త టాక్ అటు ఇటు వస్తుండటంతో మరోసారి సుజాత రంగరాజన్ ప్రస్తావన వస్తుంది.