Home » director shankar
ప్రతి సీన్ లో శంకర్ విజువల్స్, భారీతనం కచ్చితంగా కనిపిస్తుంది.
గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ కే కాదు శంకర్ కి కూడా ఇంపార్టెంట్ మూవీ కాబోతోంది.
తమిళనాడు, కర్ణాటకలో గేమ్ ఛేంజర్ కి షాక్.. రిలీజ్ దగ్గర పడుతుంటే ఈ ఇబ్బందులు ఏంటి?
గేమ్‌ఛేంజర్ సినిమా పొలిటికల్ బ్రాక్ డ్రాప్ మూవీ అవ్వటం..పవన్ డైలాగ్స్ ఉన్నాయని ప్రచారం జరుగుతుండటంతో మూవీపై, ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ఇంకా ఆసక్తి రేపుతోంది.
విడాముయార్చి పోస్ట్ పోన్ వెనక పెద్ద తతంగమే నడిపించారట డైరెక్టర్ శంకర్.
డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ఈ సినిమాలో పాటలకు పనిచేసిన డాన్స్ మాస్టర్స్ గురించి మాట్లాడారు.
మీరు కూడా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూసేయండి..
ఇటీవల రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో చరణ్ తన లుక్స్ తో అదరగొట్టేసారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఈ సినిమాకు కొన్ని డైలాగ్స్ ఓ రాజకీయ నాయకుడితో రాయించారట.