Home » director shankar
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పెళ్ళిలో డాన్స్ అదరగొట్టేసారు.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యామిలీతో శంకర్ కూతురి పెళ్ళి రిసెప్షన్ కి హాజరవ్వడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
తాజాగా నేడు ఉదయం ఐశ్వర్య శంకర్ వివాహం డైరెక్టర్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తరుణ్ కార్తికేయన్ తో జరిగింది.
ఇప్పుడు ఇండియన్ 2 షూటింగ్ అయిపోయిందని తెలియడంతో చరణ్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ అప్ డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చెర్రీ అభిమానులకు నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. సినిమా ఎప్పుడు రాబోతుందో రివీల్ చేశారు.
ఓటు హక్కు వినియోగించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఊరి బాట పడుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఓటు వేయడం కోసం హైదరాబాద్కు బయలుదేరారు.
ఇటీవల ఈ మూవీ నుంచి ‘జరగండి..’(Jaragandi) అనే ఓ సాంగ్ లీక్ అవ్వడంతో అది వైరల్ అయింది. చిత్రయూనిట్ సాంగ్ లీక్ చేసిన వారిపై కేసు పెట్టి అరెస్ట్ కూడా చేయించింది. దానిని అఫీషియల్ గా దీపావళికి రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశా
దిల్ రాజు సంస్థ నుంచి అధికారికంగా.. సెప్టెంబర్ లో కొంతమంది ఆర్టిస్టుల డేట్స్ లేక ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యినట్లు, ఆ షెడ్యూల్ షూట్ ని అక్టోబర్ సెకండ్ వీక్ కి మార్చినట్లు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. కానీ రామ్ చరణ్ సన్నిహితుల సమాచారం ప్రకారం..
తమిళ మీడియా కథనాల ప్రకారం శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టనున్నారు.
''జరగండి.. జరగండి.. మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చెనండీ..'' అంటూ సాగే ఫుల్ సాంగ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అని సోషల్ మీడియాలో లీక్ అయింది.